Telugu Lyrics Of Annapoorna Sthothram అన్నపూర్ణ స్తోత్రం

Telugu Lyrics Of Annapoorna Sthothram

అన్నపూర్ణ స్తోత్రం


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||1||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ,
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ;
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||2||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ,
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ;
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||3||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శంకరీ,
కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ;
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||4||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ,
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ;
శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||5||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ,
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ;
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||6||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ,
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ;
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||7||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

దేవి సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ,
వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ;
భక్తాభీష్టకరీ దయాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||8||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ,
చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ;
మాలాపుస్తక పాశాసాంకుశధరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||9||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

క్షత్రత్రాణకరీ సదా సివకరీ మాతాకృపాసాగరీ,
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ;
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీ పురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||10||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే,
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహి చ పార్వతి. ||11||

మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః,
బాందవా శ్శివభక్తశ్చ స్వదేశో భువనత్రయమ్. ||12||

||ఇతి శ్రీమచ్ఛంకర భగత్ పాద విరచిత అన్నపూర్ణా స్తోత్రం సంపూర్ణమ్||