Telugu Lyrics Of Annapoorna Sthothram అన్నపూర్ణ స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ, నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ; ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||1|| ||మాతా అన్నపూర్ణేశ్వరీ|| నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ, ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ; కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||2|| ||మాతా అన్నపూర్ణేశ్వరీ|| యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ, చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ; సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||3|| ||మాతా అన్నపూర్ణేశ్వరీ|| కైలాసాచల …
Telugu Lyrics Of Annapoorna Sthothram అన్నపూర్ణ స్తోత్రం Read More »